ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రంజాస్ కాలేజీ వద్ద పోలీస్ బలగాల మోహరింపు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 28, 2017, 12:23 PM

రంజాస్ కాలేజీ లెక్చలర్లు, విద్యార్ధుల ర్యాలీ నేపథ్యంలో రంజాస్ కాలేజీ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏబీవీపీ, ఏఐఎస్ఏ విద్యార్ధి సంఘాల మధ్య ఆధిపత్య పోరులో భాగంగా రంజాస్ కాలేజీ విద్యార్ధులపై జరిగిన దాడిని నిరసిస్తూ యువత ర్యాలీ తలపెట్టింది. దీంతో ఢిల్లీ యూనివర్సిటీ, జేఎన్‌యూ పరిధిలోని కాలేజీల వద్ద కూడా పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు. మరోవైపు ఇదే అంశంపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇవాళ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ ను కలువనున్నారు. ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్ధులపై దాడి చేసిన ఏబీవీపీపై, గుర్మెహర్ కౌర్ ను బెదిరించిన వారిపై చర్యలు తీసుకోవాలని కేజ్రీవాల్ కోరనున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa