Telangana Telugu | Suryaa Desk | Published :
Wed, Jul 12, 2017, 10:16 AM
సంగారెడ్డి: జిల్లాలోని పటాన్‌చెరు టోల్‌గేట్ వద్ద రవాణాశాఖ అధికారులు ఈ ఉదయం వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న 2 ప్రైవేట్ బస్సులు, 2 టిప్పర్లను అధికారులు సీజ్ చేశారు. అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa