రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచాల పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటి మూడో విడత హరితహారాన్ని డీజీపీ అనురాగ్ శర్మ ప్రారంభించారు. ప్రాణుల మనుగడకు మొక్కలు జీవనాధారమన్నారు. ఈ కార్యక్రమంలో సీపీ మహేష్ భగవత్, స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డితోపాటు పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa