న్యూఢిల్లీ : ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు రాజీవ్ శర్మ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ అరవింద్ కుమార్, అదనపు రెసిడెంట్ కమిషనర్ వేదాంతం గిరి, అసిస్టెంట్ కమిషనర్ రామ్మోహన్, ఓఎస్డీ ప్రశాంత్, తెలంగాణ భవన్ అధికారులు, షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa