భూపాలపల్లి నియోజకవర్గంలో మునుపెన్నడూ జరగని అభివృద్ధి కార్యక్రమాలు కేవలం ఈ మూడేండ్లలోనే జరిగాయని స్పీకర్ మధుసుదనాచారి అన్నారు. అభివృద్ధికి దూరంగా ఉన్న భూపాలపల్లిని ప్రత్యేక నిధులతో అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పారు. భీంఘణపురం పెద్ద చెరువులో 4 కోట్ల రూపాయలతో చేపడుతున్న మిషన్ భగీరథ ఇన్ టేక్ వెల్ పనులకు స్పీకర్ శంకుస్థాపన చేశారు. అనంతరం పలు గ్రామాల్లో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa