ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌ను కలిసిన సీఎం కేజ్రీవాల్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 28, 2017, 04:50 PM

న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లెఫ్టినెంట్ గవర్నర్‌ అనిల్ బైజల్ ను కలిశారు. రాంజాస్ కాలేజ్ ఘటనపై విచారణకు ఆదేశించాలని సీఎం కేజ్రీవాల్ లెఫ్టినెంట్ గవర్నర్‌కి విజ్ఞప్తి చేశారు. గురుమెహర్ కౌర్‌పై లైంగిక బెదిరింపులకు పాల్పడ్డవారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఏబీవీపీ ఢిల్లీ యూనివర్సిటీలో విధ్వంసం సృష్టించేందుకు యత్నిస్తోందని కేజ్రీవాల్ ఆరోపించారు. ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని, కార్గిల్ అమరవీరుడి కుమార్తె గుర్‌మెహర్ కౌర్ ఫేస్‌బుక్ పోస్ట్ వివాదంగా మారిన విషయం తెలిసిందే.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa