హైదరాబాద్ : ప్రగతి భవన్‌లో పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా డ్రగ్స్ కేసుపై సీఎం సమీక్షించినట్లు సమాచారం. డ్రగ్స్ కేసు వివరాలపై ఎక్సైజ్ శాఖ అధికారులను సీఎం కేసీఆర్ ఆరా తీసినట్లు తెలుస్తుంది. ఈ కేసు దర్యాప్తులో పోలీసుల సహకారం తీసుకోవాలని ఎక్సైజ్ శాఖకు సీఎం సూచించినట్లు సమాచారం.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa