హైదరాబాద్: యాదాద్రి బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సీఎం కేసీఆర్ దంపతులను ఆహ్వానించారు. యాదాద్రి బ్రహ్మోత్సవాల ఆహ్వానపత్రికను మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఆలయ ఈవో గీత సీఎం దంపతులకు అందజేశారు. ఈ నెల 27న ప్రారంభమైన యాదాద్రి శ్రీలక్ష్మీ నారసింహ స్వామివారి బ్రహ్మోత్సవాలు మార్చి 9వ తేదీ వరకు వైభవంగా కొనసాగనున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa