వరంగల్ రూరల్ : జిల్లాలోని వర్ధన్నపేట మండలం ఇల్లంద శివారులో రోడ్డుప్రమాదం జరిగింది. లక్ష్మీ గార్డెన్ సమీపంలో వేగంగా వచ్చిన టాటాఏస్ వాహనం బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa