రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట మండలం నర్మల గ్రామంలో ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా మూడో విడత హరితహారంలో భాగంగా మంత్రి మొక్కలు నాటారు. నర్మాలలో ఏర్పాటు చేసిన 33 కేవీ సబ్‌స్టేషన్ ను మంత్రి ప్రారంభించారు. శ్రీగాధ - యాడాల మధ్య నిర్మిస్తున్న వంతెన పనులను పరిశీలించారు కేటీఆర్. మంత్రి కేటీఆర్ వెంబడి జిల్లా అధికారులు, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డితో పాటు పలువురు ఉన్నారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa