ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలుగు రాష్ట్రాల్లో నేటి పెట్రోల్, డీజిల్ ధరలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 20, 2017, 08:26 AM

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరల్లో స్వల్పమార్పు చోటుచేసుకుంది. బుధవారం ధరలతో పోలిస్తే గురువారం పెట్రోల్ ధర 4 నుంచి 5 పైసలు, డీజిల్ ధర 1 పైసా పెరిగింది. గురవారం హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 68.33 కాగా, లీటర్ డీజిల్ ధర రూ. 60గా ఉంది. ఇక విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 69.42, డీజిల్ ధర రూ. 61.26గా ఉన్నాయి. హిందుస్థాన్ పెట్రోలియం వివరాల ఆధారంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి..










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com