ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొత్తగూడెంలో సాదాబైనామా పట్టాలు పంపిణీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 20, 2017, 06:09 PM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం నియోజకవర్గం చుంచుపల్లిలో సాదాబైనామా పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే జలగం వెంకటరావు లబ్ధిదారులకు సాదాబైనామా పట్టాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు, అధికారులు పాల్గొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com