ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రామ్ నాథ్ కు మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 20, 2017, 06:13 PM

హైదరాబాద్ : భారత 14వ రాష్ట్రపతిగా ఎన్నికైన రామ్ నాథ్ కోవింద్ కు మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇటీవల రామ్ నాథ్ కోవింద్ రాష్ట్రానికి వచ్చిన సందర్భంగా సీఎం కేసీఆర్, మంత్రి మహేందర్ రెడ్డితో కలిసి ఆయనకు స్వాగతం పలికిన ఫొటోను, ఈ సందర్భంగా ట్విట్టర్ ద్వారా షేర్ కేటీఆర్ చేసుకున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com