ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సిట్ ఆఫీస్ కు బయల్దేరిన సుబ్బరాజు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 21, 2017, 09:43 AM

హైదరాబాద్: నటుడు సుబ్బరాజు ఎక్సైజ్ సిట్ ఆఫీస్‌కు బయల్దేరారు. శుక్రవారం  డ్రగ్ కేసులో సుబ్బరాజును సిట్ ప్రశ్నించనుంది. జూబ్లీహిల్స్ నుంచి కారులో సిట్ ఆఫీస్‌కు ఆయన బయలుదేరారు. ఇంతకు ముందు సినీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, కెమెరామెన్ శ్యామ్ కె నాయుడుని సిట్ అధికారులు ప్రశ్నించిన విషయం తెలిసిందే.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com