రాజస్థాన్: ఉదయ్ పూర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బద్రీనాథ్ యాత్రికులతో వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 9 మంది మరణించగా.. 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఉదయ్ పూర్ కు 10 కిలోమీటర్ల దూరంలోని నెహ్లా వద్ద ఈ ఘటన జరిగింది. ఎదురుగా వస్తున్న బండిని తప్పించబోయి బస్సు బోల్తా పడినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మృతి చెందిన వారిలో ఎక్కువ మంది గుజరాత్ వాసులని సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa