ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓ వర్గాన్నే టార్గెట్‌ చేస్తున్నానడం సబబు కాదు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 24, 2017, 05:33 PM

డ్రగ్స్‌ కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులు సమర్థులేనని, చట్టానికి లోబడే విచారణ చేస్తున్నామని సిట్‌ అధికారి చంద్రవదన్‌ తెలిపారు. కేసులో భాగంగా అరెస్టైన 19 మందిలో 6 గురు ముఖ్యులని, ఎక్సైజ్‌ చట్టం ప్రకారం విచారణ చేసే అధికారం తమకుందన్నారు. ఓ వర్గాన్నే టార్గెట్‌ చేసి విచారణ చేస్తున్నామని ఆరోపణలు చేయడం సబబు కాదని, అన్ని రంగాలకు చెందిన వారిని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa