ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కుత్బుల్లాపూర్ లో ఘనంగా అబ్దుల్ కలాం వర్ధంతి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 27, 2017, 01:52 PM

మేడ్చెల్ జిల్లా కుత్బుల్లాపూర్ లో మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. అనంతరం జరిగిన హరితహారంలో స్థానిక ఎమ్మెల్యే వివేకానందగౌడ్ పాల్గొన్నారు. కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పోరేటర్లతో పాటు భారీ ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa