న్యూఢిల్లీ: నూతన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను ఇవాళ ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ కలుసుకున్నారు. రాష్ట్రపతి భవన్‌లో ఈ భేటీ జరిగింది. రామ్‌నాథ్ కోవింద్ ఈనెల 25వ తేదీన రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్మీ జనరల్ బిపిన్ రావత్ ఆయన్ను కలుసుకునేందుకు వచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa