Telangana Telugu | | Published :
Fri, Jul 28, 2017, 08:34 AM
హైదరాబాద్ నగరంలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. మాజీ మంత్రి ముఖేశ్‌గౌడ్ తనయుడిపై కాల్పులు జరిగాయి. గుర్తు తెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో విక్రం గౌడ్ శరీరంలోకి రెండు బుల్లెట్లు దూసుకెళ్లినట్లు సమాచారం. విక్రంగౌడ్‌ను జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa