జమ్ముకశ్మీర్: అమర్ నాథ్ యాత్రికుల పై దాడి కేసులో ముగ్గురు ఉగ్రవాదులను జమ్ము పోలీసులు అరెస్ట్ చేశారు. జులై 10 న అమర్ నాథ్ యాత్రికుల బస్సుపై విచక్షణా రహితంగా ఉగ్రవాదులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. అనంత్‌నాగ్ జిల్లాలో బటింగ్ ప్రాంతంలో అమర్‌నాథ్ యాత్రికులు వెళ్తున్న బస్సును లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఏడుగురు యాత్రికులు మృతి చెందగా..15 మందికిపైగా గాయాలయ్యాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa