ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జయశంకర్ సార్‌కు నివాళులర్పించిన మంత్రి జోగురామన్న

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Aug 06, 2017, 05:50 PM

జయశంకర్ సార్ ఆశయాలను సాధించేందుకు అందరూ కృషి చేయాలని మంత్రి జోగురామన్న అన్నారు . ఆయన అడుగుజాడల్లో నడుస్తూ బంగారు తెలంగాణా సాధనలో సీఎం కేసీఅర్ కు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. జయశంకర్ సార్ జయంతి సందర్భంగా అదిలాబాద్ పట్టణంలో  ఆయన విగ్రహానికి పూల మాల వేసి మంత్రి జోగు రామన్న నివాళుల అర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీయారెస్ నేతలు పాల్గొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa