ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మోడీకి రాఖీ కట్టిన 103 ఏళ్ల బామ్మగారు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 07, 2017, 05:42 PM

న్యూఢిల్లి : ప్రధాని నరేంద్రమోడీకి 103 ఏళ్ల శర్బతి దేవి అనే బామ్మగారు రాఖీ కట్టారు. సుమారు 50 సంవత్సరాల క్రితం శర్బతి దేవి సోదరుడు మరణించాడు. కాగా మోడీకి రాఖీ కట్టాలనే శర్బతి దేవి కోరికను ఆమె కుమారుడు ప్రధానికి లేఖ ద్వారా తెలియజేశారు. శర్బతి దేవితో రాఖీ కట్టించుకున్న మోడీ ఆమెతో కొద్దిసేపు ముచ్చటించారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa