ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విఎఒల వేతనం రూ. 5 వేలకు పెంపు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 01, 2017, 12:56 PM

హైదరాబాద్‌ : తెలంగాణలో విఎఒలకు వేతనం పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పారు. విఎఒలతో ప్రత్యేకంగా సమావేశమైన కేసీఆర్‌ వారి వేతనాన్ని పెంచుతున్నట్లు చెప్పారు. నెలకు 5 వేల రూపాయిలు అందేలా చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa