ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎవరి ఒత్తిళ్లు లేవు: అకున్ సబర్వాల్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 11, 2017, 01:35 PM

హైదరాబాద్ : సెప్టెంబర్ తర్వాత డ్రగ్స్ కేసులో చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ అకున్ సబర్వాల్ స్పష్టం చేశారు. ఈ కేసులో దర్యాప్తు పారదర్శకంగా కొనసాగుతుందని తెలిపారు. తమపై ఎవరి ఒత్తిళ్లు లేవు అని పేర్కొన్నారు. త్వరలో 11 కేసులకు సంబంధించి ఛార్జిషీట్ దాఖలు చేస్తామని వెల్లడించారు అకున్ సబర్వాల్. సినీ రంగానికి సంబంధించి విచారణ పూర్తి అయిందని ఆయన తెలిపారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa