రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని కేఎల్‌సీసీ కన్వెన్షన్‌లో స్పీకర్ మధుసుదనాచారి కుమారుడి వివాహం ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు హాజరైన సీఎం కేసీఆర్ …నూతన వధువరులను ఆశీర్వదించారు. ఈ వివాహానికి మండలి ఛైర్మన్ స్వామిగౌడ్, డిప్యూటీ సీఎం కడియం, మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, తలసాని, పోచారం , ఇంద్రకరణ్ రెడ్డి , ఎంపీలు కవిత,వినోద్, బాల్క సుమన్, మేయర్ బొంతు రామ్మోహన్‌తోపాటు టీ న్యూస్ ఎండీ సంతోష్ కుమార్,పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa