గోరఖ్‌పూర్‌ ఘటన : ఇది విషాదం కాదు…ఊచకోత : కైలాష్‌ సత్యార్థి

  Written by : Suryaa Desk Updated: Sat, Aug 12, 2017, 12:08 PM
 

న్యూఢిల్లి :  గోరఖ్‌పూర్‌లో 63 మంది చిన్నారులు ఆక్సిజన్‌ అందక మరణించడం విషాద ఘటన కాదని, పిల్లలను ఊచకోత


కోశారని నోబెల్‌ బహుమతి గ్రహీత కైలాష్‌ సత్యార్థి అన్నారు.