200 పరుగులు చేసిన టీమ్ ఇండియా

  Written by : Suryaa Desk Updated: Sat, Aug 12, 2017, 02:00 PM
 

శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్ట్ లో భారత్ వికెట్ నష్టానికి 201 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ 107 పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు. రాహుల్ ఔట్ అవ్వడంతో క్రీజ్ లోకి వచ్చిన పుజారా 3 పరుగులతో ఆడుతున్నాడు.