JNTUలో హాస్టల్ ప్రారంభించిన కడియం

  Written by : Suryaa Desk Updated: Sat, Aug 12, 2017, 03:08 PM
 

దేశంలోనే జెఎన్టీయూ మొదటి స్థానంలో నిలవాలని ఆకాంక్షించారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. ప్రముఖ ఐఐటీ, నిట్ ల సరసన నిలబడాలని విద్యార్థులకు సూచించారు.అందుకు అనుగుణంగా యూనివర్సిటీలో సౌకర్యాలు కల్పిస్తామన్నారు. కూకట్ పల్లి జెఎన్టీయూ క్యాంపస్ లో పీజీ బాయ్స్ హాస్టల్ ను కడియం ప్రారంభించారు.