మూడో టెస్ట్ లో టీ విరామ సమయానికి భారత్ స్కోరు 235/3

  Written by : Suryaa Desk Updated: Sat, Aug 12, 2017, 03:11 PM
 

శ్రీలంకతో టెస్ట్ సిరీస్ లో భాగంగా పల్లెకలెలో ఈ రోజు ప్రారంభమైన మూడో చివరి టెస్ట్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్ ఇండియా తొలి రోజు లంచ్ విరామ సమయానికి మూడు వికెట్ల నష్టానికి  235 పరుగులు చేసింది. కెప్టెన్ కోహ్లీ 11 పరుగులతోనూ, అజింక్యా రహానే మూడు పరుగులతోనూ క్రీజ్ లో ఉన్నారు.