కీసర టోల్ ప్లాజా వద్ద భారీగా వాహనాల రద్దీ..వాచ్ వీడియో

  Written by : Suryaa Desk Updated: Sat, Aug 12, 2017, 05:08 PM
 

హైదరాబాద్  : నాలుగురోజులు వరుససెలవు దినాలు కావడంతో కృష్ణజిల్లా కీసర టోల్ ప్లాజా వద్ద భారీగా వాహనాల రద్దీ హైదరాబాద్ నుండి ఎక్కువసంఖ్యలో  వాహనాల రాక బ్రిడ్జి వరకు నిలిచినా వాహనాలు