భ‌ద్రాద్రి ఆల‌యానికి పోటెత్తిన భ‌క్తులు

  Written by : Suryaa Desk Updated: Sun, Aug 13, 2017, 11:51 AM
 

భ‌ద్రాద్రి శ్రీ సీతారామ‌చంద్ర‌స్వామి ఆలయంలో భక్తుల ర‌ద్దీ పెరిగింది. శ్రావ‌ణ‌మాసం, వ‌రుస సెల‌వులు కావ‌డంతో భారీగా భ‌క్తులు త‌ర‌లివ‌చ్చారు. స్వామి వారి ద‌ర్శ‌నానికి క‌నీసం 2 నుంచి 3 గంట‌ల స‌మ‌యం ప‌డుతున్న‌ది. ఇక‌.. పోటెత్తిన భ‌క్తుల‌తో భ‌ద్రాద్రి ఆల‌యం క‌ళ‌క‌ళ‌లాడుతున్న‌ది.