బాస‌ర అమ్మ‌వారిని ద‌ర్శించుకున్న ఎంపీ క‌విత‌

  Written by : Suryaa Desk Updated: Sun, Aug 13, 2017, 05:31 PM
 

బాస‌ర: శ్రీస‌ర‌స్వతీ అమ్మ‌వారిని నిజామాబాద్ ఎంపీ క‌విత ఇవాళ ద‌ర్శించుకున్నారు. ఈ సంద‌ర్భంగా అమ్మ‌వారికి క‌విత ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. అనంత‌రం క‌విత కు ఆల‌య అధికారులు అమ్మ‌వారి తీర్థ ప్ర‌సాదాలు అంద‌జేశారు. బాస‌ర ఆల‌య అభివృద్ధికి ప్ర‌భుత్వం ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తున్న‌ద‌ని ఆమె తెలియ‌జేశారు.