కోదండరాంకు ఎంపీ కవిత కౌంటర్

  Written by : Suryaa Desk Updated: Sun, Aug 13, 2017, 05:54 PM
 

కోదండరాంకు ఎంపీ కవిత స్ట్రాంగ్ కౌంటరిచ్చారు.  ప్రజాస్వామ్యంలో ఎవ్వరైనా తమ వాయిస్ వినిపించే హక్కు ఉంటుoదన్నారు. ప్రాధమిక హక్కు ద్వారానే తెలంగాణ సాధించుకున్నామని గుర్తు చేశారు. ప్రాధమిక హక్కును ప్రయోగిస్తున్న సందర్భంలో లా అండ్ ఆర్డర్ సమస్య ఎదురైతే ప్రభుత్వo రియాక్ట్ కావాల్సిన అవసరం ఉంటుందన్నారు. ప్రభుత్వం ఎవరికో భయపడి చర్యలు తీసుకోదని స్పష్టం చేశారు. నిజామాబాద్ లో కవిసమ్మేళనoలో ఎంపీ కవిత పాల్గొన్నారు.