ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వెడ్డింగ్ పార్టీలో శ్రీ‌దేవి కూతుళ్ల కొత్త లుక్‌

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 01, 2017, 04:33 PM

దుబాయ్ : బాలీవుడ్ న‌టి శ్రీ‌దేవి, ఆమె కూతుళ్లు ఓ వెడ్డింగ్ పార్టీలో కేక పుట్టించారు. బోనీ క‌పూర్ చెల్లెలి కుమారుడైన అక్ష‌య్ మార్వా పెళ్లి దుబాయ్‌లో ఈనె 27న జ‌రిగింది. ఆ వేడుక‌లో పాల్గొనేందుకు శ్రీ‌దేవితో పాటు ఆమె కూతుళ్లు వెళ్లారు. అక్క‌డ జాహ్న‌వి, కుషీలు కొత్త లుక్‌లో ఆక‌ట్టుకున్నారు. ఇద్ద‌రూ మ‌నీష్ మ‌ల్హోత్రా డిజైన్ చేసిన దుస్తుల్ని ధ‌రించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఆ ఫోటోలు అంద‌ర్నీ స్ట‌న్ చేస్తున్నాయి. 


sri


srid










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa