Telangana Telugu | Suryaa Desk | Published :
Tue, Aug 22, 2017, 02:22 PM
న్యూఢిల్లి : త్రిపుల్ తలాఖ్‌పై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు మంచి నిర్ణయమని కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ అన్నారు. తాము ఏది జరగాలని ఆశించామో అదే జరిగిందని ఆయన అన్నారు. ఈ తీర్పు వాస్తవికతను, అసలైన ఇస్లాం బహిర్గతం చేస్తోందని ఆయన చెప్పారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com