ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎంపి వైద్యలింగంను ఎఐఎడిఎంకెనుంచి బహిష్కరించిన దినకరన్‌

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 22, 2017, 03:09 PM

చెన్నై : ఎఐఎడిఎంకె పార్టీలో దినకరన్‌ వర్గానికి చెందిన ఎంపి వైద్యలింగమ్‌ను పార్టీనుంచి బహిష్కరించారు. దినకరన్‌ మేనత్త, ఎఐఎడిఎంకె (అమ్మ) వర్గం ప్రధాన కార్యదర్శి శశికళను పార్టీనుంచి తొలగిస్తారని వైద్యలింగమ్‌ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయనను పార్టీనుంచి బహిష్కరించారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com