ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 22, 2017, 05:45 PM

ఫారెస్ట్ సెక్ష‌న్‌ ఆఫీస‌ర్స్‌ పోస్టుల భర్తీ కోసం తెలంగాణ పబ్లిక్ స‌ర్వీస్ కమిష‌న్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫారెస్ట్ సెక్ష‌న్‌ ఆఫీస‌ర్స్‌: 90 పోస్టులు డిపార్ట్‌మెంట్: ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌. విద్యార్హ‌త‌: బ్యాచిల‌ర్స్ డిగ్రీ (బోట‌నీ/ఫారెస్ట్రీ/హార్టిక‌ల్చ‌ర్‌/జువాల‌జీ/ఫిజిక్స్‌/కెమిస్ట్రీ/మ్యాథ‌మెటిక్స్‌/స్టాటిస్టిక్స్‌/జియోల‌జీ/అగ్రిక‌ల్చ‌ర్‌) (లేదా) ఇంజినీరింగ్ డిగ్రీ (కెమిక‌ల్/మెకానిక‌ల్‌/సివిల్‌ ఇంజినీరింగ్‌).


వ‌య‌సు: జులై01,2017 నాటికి అభ్యర్థుల వయసు 18-31సంవత్సరాలు ఉండాలి. పే స్కేల్: రూ.21,230 - రూ.63,010 ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష ద్వారా ద‌ర‌ఖాస్తు స్వీకరణ తేదీ: 21.08.2017 ద‌ర‌ఖాస్తుకు ముగింపు తేది: 12.09.2017


 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com