ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తుపాకీ పేలి కానిస్టేబుల్‌ మృతి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 26, 2017, 11:43 AM

కరీంనగర్‌ : కరీంనగర్‌ ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌డ్‌ హెడ్‌క్వార్టర్స్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు తుపాకీ పేలి ఏఆర్‌ కానిస్టేబుల్‌ చంద్రయ్య మృతి చెందారు. ఉన్నతాధికారులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com