ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శంషాబాద్‌లో ఎయిర్‌పోర్టులో 2కిలోల బంగారం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 14, 2017, 06:52 PM

హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎయిర్ ఇంటెలిజెన్స్ విభాగం అధికారులు 2కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎల్‌ఈడీ ల్యాంప్ లోపలి భాగంలో బంగారు బిస్కెట్లు పెట్టి తరలిస్తున్న ఓ ప్రయాణికుడిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com