ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పరకాల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ప్రారంభం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 02, 2017, 12:19 PM

రాష్ట్రంలోనే మొట్టమొదటి ఎమ్మెల్యే వసతి, కార్యాలయ భవనం ప్రారంభమైంది. వరంగల్ జిల్లా పరకాలలో జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి స్పీకర్ మధుసూదనాచారి, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, చందూలాల్, ఎంపీ దయాకర్, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి హాజరయ్యారు. రాష్ట్రంలోని 155 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు క్యాంపు కార్యాలయాలు నిర్మించాలని ఇప్పటికే అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa