హైదరాబాద్: వరంగల్‌లో పాస్‌పోర్టు సేవా కేంద్రం ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఎంపి కవిత విజ్ఞప్తి మేరకు విదేశాంగ మంత్రి సుష్మా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈ మేరకు ఎంపి కవితకు సుష్మాస్వరాజ్ లేఖ రాసారని సమాచారం. ప్రధాన పోస్టాఫీసులలో పాస్‌పోర్టు సేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే విధానపరమైన నిర్ణయం తీసుకుందని తెలిసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa