ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘మైనింగ్ యాక్ట్ ప్రకారం పరిహారం ఇవాల్సిందే

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 21, 2017, 03:49 PM

కాళేశ్వరం  టన్నెల్ ప్రమాద వివరాలు బయటకు రాకుండా... మీడియాపై ఆంక్షలు విధిస్తున్నారని బీజేపీ నేత లక్ష్మణ్ ఆరోపించారు. ఇంజినీర్ల పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఈ  ప్రమాదం జరిగిందని అన్నారు .   మైనింగ్ యాక్ట్ ప్రకారం పరిహారం చెల్లించాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com