ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రగతి భవన్ లో ఘనంగా బతుకమ్మ సంబురాలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 23, 2017, 04:49 PM

హైదరాబాద్ లోని ముఖ్యమంత్రి అధికార నివాస ప్రాంగణం ప్రగతి భవన్ లో మహిళలు ఆనందోత్సాహాల మధ్య బతుకమ్మ ఆడారు. గవర్నర్ నరసింహన్ సతీమణి విమల, సీఎం కేసీఆర్ సతీమణి శోభ, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సతీమణి విమల, మంత్రి హరీశ్ రావు సతీమణి శ్రీనిత, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, ఎంపీ కల్వకుంట్ల కవిత, హైదరాబాద్ లో అమెరికా కాన్సులేట్ జనరల్ కేథరిన్ హడ్డా, మహిళాభివృద్ధి సంస్థ చైర్మన్ గుండు సుధారాణి, ప్రగతి భవన్ మహిళా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com