ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు ఎల్బీ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 26, 2017, 08:11 AM

హైదరాబాద్‌:  ఎల్బీ స్టేడియం పరిసరాల్లో నేడు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. మహాబతుకమ్మ వేడుకల సందర్భంగా ఎల్బీ స్టేడియం పరిసరాల్లో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.


 


 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com