ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మా అన్న నిజంగా గోల్డ్ : కత్తి కార్తిక

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 26, 2017, 04:41 PM

బిగ్ హౌస్‌లో 70 రోజులు గడిపి, రన్నరప్‌గా నిలిచిన నటుడు ఆదర్శ్ బాలకృష్ణ  బిగ్ బాస్‌లో తన అనుభవాలను తెలియజేశారు.  ‘‘మా అన్న అంటే పెద్ద బ్రాండ్ పడిపోయింది, మా అన్న అనగానే ఆదర్శ్ అన్నా అని అంటారని బిగ్ బాస్ షో గురించి ప్రపంచం మొత్తం తెలిసిందని, బ్రదర్ అండ్ సిష్టర్ ఎవరంటే ఆదర్శ్, కార్తిక అని చెప్పుకుంటున్నారని, అందుకే నేను మా అన్ననిజంగా బంగారం అని అందరికి చెబుతానని, అన్న, గేమ్.. ఆట లెక్కనే ఆడకుండా, ఎవరికి ఎటువంటి సమస్య వచ్చినా హ్యూమన్ యాంగిల్ ఏదైతే ఉందో వాటిని పైకి తీసుకువచ్చినావు కాబట్టి నాకు పర్సనల్‌గా మా అన్న బిగ్ బాసే’’ అని కత్తి కార్తిక అన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com