ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మాదాపూర్‌లో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 12, 2017, 11:36 AM

హైదరాబాద్: నగరంలోని మాదాపూర్‌లో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. మాదాపూర్‌లోని శ్రీచైతన్య కళాశాలలో చదువుతున్న సంయుక్త(17) ఆత్మహత్య చేసుకుంది. తను ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com