వైద్య రంగంలోదేశంలోనే తెలంగాణ అగ్రగామి

  Written by : Suryaa Desk Updated: Thu, Oct 12, 2017, 03:05 PM
 

వైద్య రంగంలో మన రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఉందని మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. గిరిజన ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఏజెన్సీ ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులు అదుపులోనే ఉన్నాయని మంత్రి తెలిపారు.