పోలీసుల సమస్యలపై ప్రజలకు అవగాహన

  Written by : Suryaa Desk Updated: Thu, Oct 12, 2017, 03:08 PM
 

పోలీసులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పిస్తమన్నారు డీజీపీ అనురాగ్ శర్మ.ఇందు కోసం ప్రత్యేక కార్యక్రమాలు రూపొందిస్తమని చెప్పారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరవీరుల త్యాగాలను గుర్తుచేసుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేస్తమన్నారు.పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఈ నెల 14న పోలీస్ ఎక్స్ పో, 15న 2కే, 5కే, 10కే రన్ నిర్వహిస్తమన్నారు.