హస్తకళా శిబిరాన్ని సందర్శించిన స్పీకర్

  Written by : Suryaa Desk Updated: Thu, Oct 12, 2017, 03:54 PM
 

శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి ఇవాళ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా శాయంపేటలో జరిగిన హస్తకళా శిబిరంలో ఆయన పాల్గొన్నారు. హస్తకళలు, చేనేత ప్రాముఖ్యంపై అక్కడ శిక్ష‌ణ శిబిరం జరుగుతున్నది.