రాష్ట్రంలో ప్రతి ఎకరానికి సాగునీరు అందించి తీరుతామని మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు . రబీ పంటలను కాపాడే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. నిజాంసాగర్ ఆయకట్టు రైతుల పంటలు దెబ్బతినకుండా సాగునీరు ఇస్తామని అయన అన్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలూర క్యాంప్ దగ్గర కెనాల్ ను మంత్రి పోచారం పరిశీలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa